దుబాయ్‌ నుంచి ఎమిరెట్స్ విమానంలో బంగారం అక్రమ రవాణా

- February 18, 2018 , by Maagulf
దుబాయ్‌ నుంచి ఎమిరెట్స్ విమానంలో బంగారం అక్రమ రవాణా

అధికారులెన్ని చర్యలు తీసుకున్నా శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా 920 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎమిరెట్స్ విమానంలో ఓ ప్రయాణికుడు వచ్చాడు. అతన్ని తనిఖీ చేయగా బంగారం పట్టుబడింది. పోలీసులు ఆ ప్రయాణికున్ని అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com