శ్రీకాంత్ "లేటెస్ట్ మూవీ " ట్రైలర్ రిలీజ్
- February 18, 2018శ్రీకాంత్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ అండ్ ఫ్యామిలీ మూవీలతో వరస హిట్లను కొడుతూ టాప్ హీరో రేంజ్ కు ఎదిగిన సీనియర్ హీరో .ప్రస్తుతం యంగ్ హీరోలు ఎక్కువగా ఎంట్రీ ఇస్తుండటంతో ఒకపక్క హీరోల పాత్రల్లో నటిస్తూనే మరోవైపు హీరోలకు సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ తనలో ఏమాత్రం యాక్టింగ్ తగ్గలేదు అని నిరూపిస్తున్నాడు.
ఈ క్రమంలో శ్రీకాంత్ తాజాగా నటిస్తున్న మూవీ రారా .ప్రముఖ దర్శకుడు శంకర్ నేతృత్వంలో వస్తున్నా ఈ మూవీలో నజియా హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.అయితే ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ దర్శకుడి పాత్రలో నటిస్తున్నాడు.ఈ మూవీకి చెందిన ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది.ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తుండగా ఎం విజయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







