ఘనమైన ఒమాన్ పునరుజ్జీవనం - యువతకు వృద్ధుల హితబోధ

- November 26, 2015 , by Maagulf
ఘనమైన ఒమాన్ పునరుజ్జీవనం - యువతకు వృద్ధుల హితబోధ

 

'వారు మన కుటుంబం - వారి సంతోషమే మన లక్ష్యం' అనే పేరుగల ఒక సంస్థ, వృద్ధుల కష్టసుఖాలను గురిoచి చర్చకు తెరతీసింది. 45వ ఒమాన్ జాతీయ దినోత్సవ సందర్భంగా, పునరుజ్జీవన సమయంలోని ఒమాన్ దేశ కధలను పంచుకోవడానికి ఒక వేదికగా నిలచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ  కార్యక్రమంలో 59 మంది వృద్ధులు, 1970 సంవత్సరం కంటే ముందు ఇక్కడి జీవితం, హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ సింహాసనాన్ని అధిరోహించడానికి ముందు వారు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలు వంటి వాటిని యువతకు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com