రంగస్థలం మూవీ రెండో పాట విడుదలకు టైం ఫిక్స్..!
- February 19, 2018
హైదరాబాద్ : రాంచరణ్, సమంత కాంబినేషన్లో వస్తున్న మూవీ రంగస్థలం. సుకుమార్ డైరెక్షన్లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌తోపాటు తొలి పాట రిలీజైన విషయం తెలిసిందే. ఎంత సక్కగున్నావే లచ్చిమి అంటూ సాగే సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి రెండో పాట విడుదల చేసేందుకు సుకుమార్ అండ్ టీం టైం ఫిక్స్ చేసింది. రంగస్థలం నుంచి రెండో పాటను ఈ వారమే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి