డ్రీమ్ బోయ్ మాధవన్ 17 ఏళ్ల తర్వాత ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తో..
- February 21, 2018
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, డ్రీమ్ బోయ్ మాధవన్ ల క్యాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుంది.. ఈ సినిమాకి 'విన్నై తాండి వరువాయా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది 'ఏ మాయ చేశావే' సినిమాకి సీక్వెల్.. స్నేహానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. మాధవన్ తో పాటు మరో ఇద్దరు హీరోలను ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ హిట్ జోడి 17 ఏళ్ల కిత్రం 'మిన్నాలే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగులోనూ 'చెలి' పేరుతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు క్యాంబినేషన్ లో కొత్త చిత్ర రానుండటంతో అప్పుడే భారీ అంచనాలు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







