కతార్: అల్ రయ్యాన్ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు

- November 26, 2015 , by Maagulf
కతార్: అల్ రయ్యాన్ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు

ఘర్రాఫాత్ అల్ రయ్యాన్ వీధిలో, అల్ రయ్యాన్ రౌండ్ అబౌట్ నుండి కతార్ ఫౌండేషన్ (సివిల్ డిఫెన్స్) వరకు సుమారు 1,550 మీటర్ల పాటు, ప్రతిపాదిత దుఖాన్ హైవే ఈస్ట్ ప్రాజెక్టు  ట్రాఫిక్ ను రెండు సంవత్సరాలపాటు ప్రస్తుతమున్న రోడ్డు పక్కనే ఉన్న కొత్త రోడ్డుకు మల్లించనున్నట్టు తెలియవచ్చింది. ఈ మళ్లింపు 2017 ఆఖరి త్రైమాసికం వరకు అమలులో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com