ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు ఆత్రేయ పురస్కారంతో సత్కారం
- February 21, 2018
హైదరాబాద్:ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబో్‌సకు ఆచార్య ఆత్రేయ పురస్కారం సత్కారం ఘనంగా జరిగింది. బుధవారం రవీంద్రభారతిలో ప్రాజ్ఞిక ఫౌండేషన్, ప్రాజ్ఞిక ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్వరాభిషేకం శీర్షికన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ మధుసూదనాచారి పురస్కార గ్రహీతలను అభినందించి, చంద్రబోస్ కు ఆత్రేయ పురస్కారం అందించడం సముచితమన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ ఆత్రేయ తనకు దైవంతో సమానమన్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







