హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
- November 27, 2015
హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 55 గ్రాముల ఎల్ఎస్ డీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేసి నగరంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముఠాలో ముగ్గురు ఆఫ్రికన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరికి నగరంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న వాటిపై పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







