ఒమాన్ లో రక్తదాతల కొరత - SQUH వారి విన్నపం
- November 27, 2015
దేశంలో రక్త దానం చేసేవారి కొరత తీవ్రంగా ఉండడంతో సుల్తాన్ కాబూస్ యూనివర్సిటీ హాస్పిటల్ వారు పౌరులను, ప్రవాసీయులను తమ ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బాంకులో రక్తాన్ని దానం చేయవలసిందిగా అభ్యర్దిస్తున్నారు. వాలంటీర్లకు రక్తదానం చేసిన అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి తెలియజేసే కరపత్రాలను పంచిపెట్టారు. తాము జీవితాలను కాపాడుతున్నామనే మంచి విషయాన్ని గుర్తుంచుకొని, మూడు నెలలకొకసారి రక్తదానం చేయడానికి ఉదయం 7 30 నుండి రాత్రి 9గంటల వరకు, శనివారం నుండి గురువారం వరకు తెరిచి ఉండే యూనివర్సిటీ లోని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ముందున్న SQUH బ్లడ్ బ్యాంకు వద్ద రక్తదానం చేయడానికి ముందుకురావాలని వారు విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







