కువైట్ లో పలు కంపెనీలను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర
- February 22, 2018
కువైట్: కువైట్ లోని గల్ఫ్ స్పిక్,అల్మీర్,MECC కంపెనీలను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. ఏ.పి ప్రభుత్వం చేప్పట్టే స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంప్లాయిమెంట్ గురించి ఆయా కంపెనీలతో చర్చించారు.కంపెనీల అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ ఇప్పించి పంపగలమని తెలియజేశారు.ఆయనతో పాటు APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మరియు APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.




తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







