లిక్కర్ అమ్మకం: ఇద్దరు ఆసియన్ల అరెస్ట్
- February 26, 2018
మనామా: ఆల్కహాల్ని ప్రాసెసింగ్ చేసినందుకు, విక్రయించినందుకు ఇద్దరు ఆసియాకి చెందిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రకటించడం జరిగింది. ఈ కేసకు సంబంధించి సమాచారం అందుకోగానే ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశారు. నిందితుల్ని, గుర్తించి వారెంట్ ద్వారా వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని సీజ్ చేశారు. చట్టపరమైన చర్యల నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అప్పగించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







