53 ఉల్లంఘనలు - 68 మంది డిపోర్టేషన్
- February 26, 2018
మస్కట్: మిలిటరీ మరియు సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్తో కలిసి రాయల్ ఒమన్ పోలీసులు 53 మంది చొరబాటుదారుల్ని అరెస్ట్ చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు వీరు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్ పోలీసులు 68 మంది ఇమ్మిగ్రెంట్స్ని దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. వివిధ దేశాలకు చెందినవారు ఈ 68లో వున్నారు. అక్రమ ఇమ్మిగ్రెంట్స్ని ఉపేక్షించేది లేదనీ, ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, చొరబాట్లను కఠినంగా అణచివేస్తామని రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







