పవిత్ర ఖురాన్ పోటీ విజేతలను సన్మానించిన యు.ఎ.ఈ. యువజన శాఖా మంత్రి

- November 28, 2015 , by Maagulf
పవిత్ర ఖురాన్ పోటీ విజేతలను సన్మానించిన యు.ఎ.ఈ. యువజన శాఖా మంత్రి

27 వ జి.సి.సి. దేశాల పవిత్ర ఖురాన్ మరియు హదిత్ పోటీలో సింగిల్ టీం కేటగిరీలో ప్రధమ స్థానంలో నిలిచిన బహ్రైన్ రాజ్య ప్రతినిధి బృందం, యువజన మరియు క్రీడా వ్యవహారాల శాఖా మంత్రి హేషం బిన్ మొహమ్మద్ అల్-జోవ్దార్ ఆహ్వానించారు. వారిని సన్మానించిన అనంతరం, వారి అద్భుత సామర్ధ్యాన్ని ప్రసంసించిన మంత్రి, బహ్రైనీ యువత ఖురాన్ పఠన మరియు స్మరణం యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగేలా కృషి చేసిన ప్రభుత్వం వారి సమర్ధతను కీర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com