బహ్రైన్ సహనం, భద్రత, శాంతి, సహజీవనాల నెలవు

- November 28, 2015 , by Maagulf
బహ్రైన్ సహనం, భద్రత, శాంతి, సహజీవనాల నెలవు

బహ్రైన్,  అన్ని మతాలూ, సంస్కృతులు, నాగరికతలు మరియు జాతుల మధ్య సహనం, భద్రత, శాంతి, సహజీవనo మూర్తీభవించిన నేల అని, హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా వారి మార్గదర్సకత్వంలో దాని ఘన చరిత్ర మరియు అభివృద్ధి వైపు దాని ప్రయాణం గొప్పవని, సమాచార మరియు పార్లమెంటు వ్యవహారాల శాఖా మంత్రి ఇసా బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-హమ్మాదీ అన్నారు. "బహ్రైన్ ఇజ్ ఫైన్" అనే కార్యక్రమంలో భాగంగా, బహ్రైన్ రూట్ 88 వారు రమ్లి మాల్ వద్ద  ఏర్పాటుచేసిన మోటార్ సైకిల్ రాలీ ని ప్రారంభిస్తూ, అందులో పాల్గొన్న వారి దేశభక్తిని కొనియాడారు. దీని అద్భుతమైన విలక్షణమైన గుణాలు శ్రామిక శక్తికి, పర్యాటకం మరియు పెట్టుబడులకు లక్ష్యంగా మార్చాయని ఆయన కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com