ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
- March 06, 2018
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కళాచౌకీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈస్టల్ మెటల్ కంపెనీలోని గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 16 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసింది. ఈ కంపెనీకి సమీపంలో పలు భవన సముదాయాలు ఉండటంతో.. ముందుజాగ్రత్తగా అక్కడ నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కళాచౌకీ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







