ఒక్కొక్కరుగా ట్రంప్ కూటమిని వీడిపోతున్నారే!
- March 07, 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో గట్టి షాక్ తగిలింది. ట్రంప్ ఆర్థిక సలహాదారు గ్యారీ కోహెన్ రాజీనామా చేశారు. ట్రంప్ యంత్రాంగంలో మొదటి నుంచి గ్యారీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేశారు. ఇటీవల ట్రంప్ ఉక్కు, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాణిజ్య విధానాలలో అధ్యక్షుడితో విబేధాల కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఆయన వైదొలిగే తేదీ నిర్ణయించాల్సి ఉందని వైట్‌హౌస్ అధికారి వెల్లడించారు. తన ఆర్థిక సలహాదారుగా గ్యారీ అద్బుతంగా పనిచేశారని ట్రంప్ కొనియాడారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







