మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
- March 07, 2018
అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు గురువారం స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీ చేసేది. కానీ.. ఈ సారి మార్చి 8న శాశ్వత సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం