కేరళలో మహాత్మాగాంధీ విగ్రహాం ధ్వంసం...

- March 07, 2018 , by Maagulf
కేరళలో మహాత్మాగాంధీ విగ్రహాం ధ్వంసం...

కేరళలోని కన్నూర్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అటు తమిళనాడులో అంబేద్కర్ విగ్రహంపై ఇంకు చల్లారు. విగ్రహ విధ్వంస ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. 4 రోజుల్లో 7 విగ్రహ విధ్వంసం ఘటనలు చోటు చేసుకున్నాయి. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు పెరియార్ విగ్రహ ధ్వంసంపై రజినీకాంత్ తీవ్రస్థాయిలో స్పందించారు. భయాందోళనలు కలిగించేలా ఈ చర్యలున్నాయన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com