అబుదాబీలో మెయిడ్స్ కోసం స్పెషల్ ట్రిబ్యునల్
- March 07, 2018
అబుదాబి:డొమెస్టిక్ వర్కర్స్‌పై నమోదవుతున్న నేరాలకు సంబంధించి ప్రత్యేక జ్యుడీషియల్ యూనిట్స్‌ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతీ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ పరిధిలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్, అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈ మేరకు ఓ రిజల్యూషన్‌ని పాస్ చేశారు. అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ అండర్ సెక్రెటరీ యూసుఫ్ సయీద్ అల్ అబ్రి మాట్లాడుతూ, మెయిడ్స్కి సంబంధించిన కేసుల్లో సత్వరం న్యాయం జరిగేలా చేయడమే ఈ రిజల్యూషన్ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









