టర్కీ ఉగ్రవాదులకు సహకరిస్తోంది: సిరియా
- November 29, 2015
టర్కీ పై సిరియా విమర్శల వర్షం కురిపించింది. టర్కీ ఉగ్రవాదులకు సహకరిస్తోందని సిరియా సైనికాధికారులు ఆరోపించారు. సిరియా సరిహద్దులోని ఇరాకీ ఆయిల్ ను , ఇతర యుద్ధ సామాగ్రిని దొంగచాటుగా ఉగ్రవాదుల నుంచి స్వీకరిస్తోందని ప్రకటించింది. టర్కీ సరిహద్దుల గుండా ఉగ్రవాదులు స్వేచ్ఛగా వెళ్లిపోతున్నా.. టర్కీ పట్టించుకోవడం లేదని తెలిపింది. మానవత్వంతో చేయాల్సిన సహాయం కాకుండా సిరియా ఉగ్రవాదులకు యుద్ధసామాగ్రిని కూడా అందిస్తుందని తీవ్ర ఆరోపణలు సిరియా సైన్యం చేసింది. సిరియా సైన్యానికి రష్యా సహకరిస్తున్న నేపథ్యంలో సిరియా ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









