ప్లిప్‌కార్ట్‌లో భారీగా ఉద్యోగావకాశాలు

- March 09, 2018 , by Maagulf
ప్లిప్‌కార్ట్‌లో భారీగా ఉద్యోగావకాశాలు

ఈ-కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ వ్యాపారాన్ని విస్తరించే దిశగా కర్నాటకలో తమ సంస్థను నెలకొల్పనుంది. ఈ నేపథ్యంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఇందుకు గాను ప్రత్యక్షంగా 5వేల ఉద్యోగాలు, పరోక్షంగా 15 వేల ఉద్యోగాలు కల్పించనుందని ప్లిప్‌కార్ట్ లాజిస్టిక్ ఆర్మ్ ఈకార్ట్ అధినేత అమితేజ్ జా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తొలి దశను 2019 కల్లా పూర్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ మార్కెట్ ఉన్న వాల్‌మార్ట్ ప్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టడానికి తమ సంసిద్దత వ్యక్తం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com