పారిస్ కు పయనమైన ప్రధాని మోడీ.!
- November 29, 2015
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో ఐక్యరాజ్య సమితి నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. పారిస్ బయలుదేరడానికి ముందు మోదీ విలేకరులతో మాట్లాడుతూ... పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.పారిస్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో మోదీ భేటీ కానున్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ఒబామా అధ్యక్షత జరిగే మిషన్ ఇన్నోవేటివ్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









