చిరంజీవికి కోర్టు నోటీసులు
- March 12, 2018
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కోర్టు నోటీసులు పంపించింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపింది ెవరుకుంటున్నారా.? అసలు విషయానికొస్తే.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విషయంలో మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపింది. అయితే, శ్రీజ మొదట ఓ వ్యక్తిని ప్రేమించి మెగా కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడమే కాకుండా ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కలుగజేసుకున్న మెగా కుటుంబం ఆ వ్యక్తి నుంచి శ్రీజను తీసుకొచ్చి ఓ వ్యాపార వేత్తతో పెళ్లి జరిపిన విషయం తెలిసిందే.
అయితే శ్రీజకు పుట్టిన పాప విషయంలో మొదటి భర్త కోర్టు ఆశ్రయించి చిరంజీవికి నోటీసుల పంపించారు. పాప తనకు కావాలని, పాపను నేను పెంచుకుంటానంటూ శ్రీజ మొదటి భర్త మెగా కుటుంబానికి నోటీసులు పంపడం గమనార్హం. అయితే, ఈ లీగల్ నోటీసులపై మెగా కుటుంబం స్పందన ఏమిటో త్వరలో తెలియనుంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







