ఓపెన్ డేటా: అరబ్ దేశాల్లో ఒమన్‌కి రెండో స్థానం
- March 12, 2018
మస్కట్: ఓపెన్ డేటా కేటగిరీలో ఒమన్, అరబ్ దేశాల్లో రెండో స్థానం దక్కించుకుంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్స్ (ఎన్‌సిఎస్‌ఐ) ద్వారా ఒమన్ రిప్రెజెంట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 16 స్థానాలు ముందుకు ఎగబాకింది ఒమన్. యూఎస్‌కి చెందిన ఓపెన్ డేటా వాచ్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 108 దేశాల్లో ఒమన్‌కి 53వ స్థానం దక్కింది. 2016లో ఒమన్ 179 దేశాల్లో 69వ స్థానం దక్కించుకుంది. సెక్టోరియల్ ఫీల్డ్స్ పెర్ఫామెన్స్ ఆధారంగా ఎన్‌సిఎస్‌ఐ డాటాను విడుదల చేస్తూ వుంటుంది. సోషల్, ఎకనమిక్, ఎన్విరాన్‌మెంటల్ ఏడటా వంటి 20 టాపిక్స్‌పై డేటా విడుదల చేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







