అత్యంత ధనికురాలిగా రాజ్యసభ మెంబరు
- March 12, 2018
నటి, రాజ్యసభ అభ్యర్థిని జయాబచ్చన్ రాజ్యసభ సభ్యుల్లోనే అత్యంత ధనవంతురాలిగా నిలిచింది. సమాజ్ వాది పార్టీ తరపున ఎంపీగా రాజ్యసభ బరిలోకి దిగిన జయాబచ్చన్ నామినేషన్ పత్రంలో తన ఆస్తిని వెయ్యికోట్లని చూపించారు. 62 కోట్ల బంగారం ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. మొత్తం 13 కోట్ల విలువగల 12 కార్లు ఉన్నాయని వెల్లడించారు. జయాబచ్చన్ ఆస్తి 2012లో రూ.493కోట్లు కాగా ఐదేళ్ళలో రెట్టింపు అయింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!