ఇక టీడీపీకి గుడ్ బై : పవన్ కళ్యాణ్
- March 14, 2018
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ తో తనకున్న మిత్ర బంధంకు గుడ్ బైచెప్పేశారు . గుంటూరు జిల్లా కాజాలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇక టీడీపీ ప్రభుత్వంపై తమ పోరు మొదలైయిందని ప్రకటించారు.
టీడీపీ అవినీతికి అడ్డులేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో మూడు మాటలు చెబితే.. అందులో ఆరు అబద్ధాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఇలా తయారుకావడం నాకు బాధగా ఉంది. తెలుగుదేశం నాయకులు తమ పాలనలో రాష్ట్రాన్ని కరప్షన్ ఆంధ్రగా మార్చారు. ఇక ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. వారిపై మా పోరాట స్వరం వినిపిస్తాం' అని ఘాటు గా విమర్సించారు పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







