తెలంగాణా ప్రభుత్వ ఉగాది కానుక..
- March 15, 2018
హైదరాబాద్:ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ వెలుగు పేరుతో సాంస్కృతిక కర దీపికను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరేవిధంగా భాషా సాంస్కృతిక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో తిధులు, వారాలు, నక్షత్రాలు, రాశులు, పండుగల వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. మొత్తం 20 అంశాలను ఇందులో చేర్చారు. మార్చి 18 కల్లా ప్రతి ఇంటికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పుస్తకాల పంపిణీ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు ఆ శాఖ డైరక్టర్ మామిడి హరిక్రిష్ణ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







