కొత్త లోగో లాంఛ్‌ చేసిన మస్కట్‌ డ్యూటీ ఫ్రీ

- March 16, 2018 , by Maagulf
కొత్త లోగో లాంఛ్‌ చేసిన మస్కట్‌ డ్యూటీ ఫ్రీ

మస్కట్‌: మస్కట్‌ డ్యూటీ ఫ్రీ (ఎండీఎఫ్‌) కొత్త లోగోని లాంఛ్‌ చేసింది. 15 ఏళ్ళలో తొలిసారిగా బ్రాండింగ్‌ ఛేంజ్‌ జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ షాపింగ్‌ సెంటర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కెంపిన్‌స్కి హోటల్‌లో గురువారం ఈ లోగోని లాంఛ్‌ చేశారు. రెండు ఎపెక్స్‌లు - ఒమన్‌లోని రెండు మౌంటెయిన్స్‌ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఎపెక్స్‌స్‌ రంగులు బ్లూ మరియు గ్రీన్‌లో ఉన్నాయి. మౌంటెయిన్‌ గ్రాఫిక్స్‌ 'ఎం' షేప్‌లో మస్కట్‌ని ప్రతిబింబిస్తోంది. ఈ వివరాల్ని మాజిద్‌ మెగెని (మార్కెటింగ్‌ మరియు బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ ఎండీఎఫ్‌) వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com