రూ.75 కోట్లుకు 'కాలా' శాటిలైట్ రైట్స్
- March 20, 2018రజనీకాంత్ నటించిన చిత్రం 'కాలా'. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను అన్ని భాషల్లో కలిపి ప్రముఖ టీవీ ఛానెల్ రూ.75 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో 30 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. వండర్‌బార్ పతాకంపై ధనుష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నానా పటేకర్, హుమా ఖురేషీ, పంకజ్ త్రిపాఠి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు