ఎటిసలాట్ ఫ్రీ వైఫై సౌకర్యం
- December 01, 2015
ఎమిరేట్స్ టెలికమ్యూనికేషన్ కార్పొరేషన్(ఎటిసలాట్) ఉచిత వైఫై సౌకర్యాన్ని మొబైల్‌ఫోన్ వినియోగదారులకోసం కల్పిస్తోంది. డిసెంబర్1 నుంచి 5 వరకూ ప్రముఖ షాపింగ్‌కేంద్రాలు రెస్టారెంట్స్‌లలో ఈ వైఫై సౌకర్యం వినియోగదారులకు అందుబాటులోఉంటుంది.44వ యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ ఆఫర్‌ని ఎటిసలాట్‌ప్రకటించిందని ఎటిసలాట్ ప్రతినిథులు తెలిపారు. అలాగే, ఎటిసలాట్ తమ ఇలైఫ్‌సబ్‌స్క్రైబర్స్ కోసం 44 సినిమాల్ని వీడియో ఆన్ డిమాండ్ పథకంలో భాగంగా ఉచితంగాచూసే అవకాశం కల్పించనున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు టీవీప్రోగ్రామ్స్‌ని సైతం చూసే వెసులుబాటు కలగనుంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









