తీవ్రవాద విచారణకు నిందితులు
- March 21, 2018
మనామా: "బహ్రెయిన్ లో విప్లవం కోసం సీక్రెట్ ఇంటెలిజెన్స్ అథారిటీ ఫర్ బహ్రెయిన్" లేదా " ఎస్ ఐ ఏ " విచారణకు 11 మంది అనుమానితులను టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ వద్దకు బుధవారం పంపింది. తీవ్రవాద గ్రూపు టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ ఛాన్సలర్ అహ్మద్ అల్ హమ్మాడి చీఫ్ తెలిపిన వివరాల ప్రకారం 7 గురు అనుమానితులు తమ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపింది. ఈ కేసును ఏప్రిల్ 12, 2018 న హై క్రిమినల్ కోర్టు విచారణకు రానున్నట్లు తెలిపింది. తీవ్రవాది ముఠాని ఏర్పాటు చేయడం, హింస, అరెస్టు చేయడం, ఒక వ్యక్తిని నిర్బంధించడం, తీవ్రవాదంలో చేర్పించించేందుకు బలవంతం చేయడం, కిడ్నాప్, బలవంతంగా దొంగతనం చేయడం, తీవ్రవాదం గూర్చి ప్రచారం చేయడం నేరం. భద్రతా సంస్థలతో సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను కిడ్నాప్ చేసేందుకు, తీవ్రవాది ముఠా (ఎస్ ఐ ఏ ) ఏర్పాటు చేసినట్లు నేర పరిశోధకులు కనుగొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







