పని అనుమతిల ఆమోదం కోసం కార్మికులకు తప్పనిసరి పరీక్ష
- March 22, 2018
కువైట్:100 వృత్తులు కోసం నిపుణులైన కార్మికులను ఆయా పనులలో ఆమోదించడానికి ఒక సమీకృత భావనను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ప్రతిపాదించింది. తమ దేశాల్లోని కార్మికులకు ఈ తరహా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పుడు పని అనుమతిల ఆమోదం కోసం ఈ చర్యలు ప్రాథమిక పరిస్థితిగా మారుతుందని స్థానిక పత్రికలు నివేధిస్తున్నాయి. విద్యుత్ పని, వడ్రంగి, మెకానిక్, రాడ్ బెండింగ్ మరియు ఇతర పారిశ్రామిక సంబంధిత పనులతో సహా 10 టెక్నాలజీ వృత్తులతో ప్రారంభించి ఈ విధానం క్రమంగా వర్తించబడుతుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ఆమోదం పొందిన సంస్థల ద్వారా , అకాడెమీలు, ఆ దేశాలలో నిపుణులైన కార్మకులు ప్రపంచంలో దాదాపు 5,500 ఆమోదం పొందిన సంస్థలతో కలిసి పనిచేయనుంది మరియు అక్కడ శిక్షణ పొందిన వారిలో ముగ్గురు కువైట్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







