ఉత్తమ క్రీడాకారిణిగా సింధుకు తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ అవార్డు
- March 31, 2018
హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ క్రీడాకారులను తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ సత్కరించి అవార్డులను అందచేసింది. షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు ఉత్తమ సీనియర్ క్రీడాకారుడి అవార్డును ప్రదానం చేయగా, కోచ్ గోపి చాంద్ కు ఉత్తమ కోచ్ అవార్డునిచ్చి సత్కరించారు. పి వి సింధు ఉత్తమ మహిళా క్రీడా కారిణిగా అవార్డును అందుకుంది. హాకీ దిగ్గజం ముకేశ్ కుమార్ జీవితకాల సాఫల్య అవార్డును గెలుచుకున్నాడు. టీం ఆఫ్ ద ఇయర్ అవార్డును హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ప్రదానం చేశారు. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్‌కు స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకుంది. జిమ్నాస్ట్ అరుణారెడ్డి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..