సీక్వెల్ ఉంటే మాత్రం ...!
- April 01, 2018
రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం శుక్రవారం విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా విజయంపై దర్శకుడు సుకుమార్ పాత్రికేయులతో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రంగస్థలం సినిమాకు సీక్వెల్ మాత్రం ఉంటే చిట్టిబాబు చెవికి ఆపరేషన్ అయి వినిపిస్తున్నట్టుగా చూపిస్తానన్నాడు. కేవలం పాత్రలను మాత్రమే తీసుకొని కొత్త కథతో సినిమాను తెరకెక్కిస్తానన్నాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







