ప్రముఖ దర్శకుడు కన్నుమూత
- April 01, 2018
ప్రముఖ కోలీవుడ్ సినీ దర్శకులు సీవీ రాజేంద్రన్(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయిన చెన్నైలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కమల కళ్యాణం, సుమాతి ఎన్ సుందరి, రాజా లాంటి పలు తమిళ చిత్రాలకు,తెలుగులో 1985లో వచ్చిన ‘చిరంజీవి’ సినిమాకు ఈయన దర్శకత్వం వహించారు.కోలీవుడ్ చెందిన ప్రముఖ నటీనటులైన శివాజీ గణేశన్, జైశంకర్, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వారి చిత్రాలకు ఇయన దర్శకుడుగా పనిచేశారు. సీవీ రాజేంద్రన్ మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..