రెమిటెన్స్ ఫీజ్: బిల్లుకి కువైట్ పార్లమెంట్ ఓకే
- April 02, 2018
కువైట్ పార్లమెంట్ - ఫైనాన్షియల్ అండ్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ, వలసదారుల ఫైనాన్షియల్ రెమిటెన్స్‌పై ఫీజుకి సంబంధించిన బిల్లులకి ఆమోదం తెలిపింది. ఎంపీ సలాలా ఖోర్షెద్ (కమిటీ ఛైర్పర్సన్) వెల్లడించిన వివరాల ప్రకారం, బిల్లులు టూ థర్డ్ మెజార్టీతో ఆమోదం పొందాయని, తక్కువ ఆదాయం కలిగిన వలసదారులపై ట్యాక్స్‌లు తక్కువ వుండే విధంగా ఈ బిల్లులు రూపొందాయని తెలిపారు. కమిటీ రాపోటూర్ సలెహ్ అషౌర్ మాట్లాడుతూ, లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడి బిల్లుల్ని రూపొందించామనీ, ప్యానల్ పూర్తిస్థాయిలో చర్చించిందనీ తెలిపారు. ప్రతిపాదిత చట్టాల ప్రకారం 90 కువైట్ దినార్స్ సంపాదించేవారిపై 1 శాతం, 100 నుంచి 200 సెగ్మెంట్లో 2 శాతం, 300-499 సిగ్మెంట్ వారికి 3 శాతం, 500-1664 కువైట్ దినార్స్ సిగ్మెంట్కి ఐదు శాతం ఫీజు నిర్ణయించారు
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









