మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి కొత్త బస్ రూట్స్
- April 04, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మవలసాట్, తమ ఇంటర్‌సిటీ బస్ రూట్స్ అన్నీ ఇకపై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మీదుగా వెళతాయనీ, దుబాయ్ నుంచి వచ్చేవి, దుబాయ్ నుంచి వెళ్ళేవి కూడా ఈ ఎయిర్‌పోర్ట్ మీదుగానే రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 6 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మస్కట్ వెలుపల వున్న విలాయత్స్ నుంచి వచ్చే ప్రయాణీకులకు ఇది సౌకర్యవంతంగా వుంటుందని మవసలాట్ అధికారులు పేర్కొన్నారు. ప్రయాణీకులు మవసలాత్ పట్ల విశేష ఆదరణ చూపుతున్నారనీ, వారికి మెరుగైన సేవలు అందించే క్రమంలో పలు చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







