మస్కట్ మునిసిపాలిటీ రోడ్ క్లోజర్ వార్నింగ్
- April 05, 2018
మస్కట్:అల్ ఖువైర్ బ్రిడ్జి ఇంటర్సెక్షన్కి సంబంధించి రెండు లేన్లను మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. హే అస్ సరూజ్ నుంచి వచ్చే మార్గం కొన్ని రోజులపాటు మూసివేయబడ్తుందని అధికారులు పేర్కొన్నారు. గురువారం నుంచి మూసివేయబడే ఈ రోడ్డు తిరిగి ఆదివారం తెరుచుకుంటుంది. రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఈ క్లోజర్‌ని అమలు చేస్తారు. ట్రాఫిక్ రూల్స్‌కి అనుగుణంగా వాహనదారులు వ్యవహరించాలనీ, ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు తమ వాహనాల్ని నడపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం వున్నందున అప్రమత్తంగా వుండాలని కోరారు అధికారులు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







