భారీగా హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులు
- April 07, 2018
హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులు భారీగానే వచ్చాయని అమెరికా పౌర, వలస సేవల సంస్థ(యూఎస్సీఐఎస్) వెల్లడించింది. ఏటా 65 వేల హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తారు. ఈ ఏడాది యూఎస్ ప్రభుత్వం మంజూరు చేసే హెచ్1బీ వీసాల కంటే ఎక్కువగానే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వీటితో పాటు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినవారికి మంజూరు చేసే 20 వేల వీసా క్యాప్‌కు సంబంధించి కూడా సరిపడా దరఖాస్తులు వచ్చినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







