రాత్రి భారీ వర్షం..అంధకారంలో హైదరాబాద్
- April 07, 2018
హైదరాబాద్ : నగరంలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. రోడ్లపై వర్షపునీరు భారీగా నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల చెట్టు నేలకూలాయి. తెలంగాణలో రేపు కూడా వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. క్యూమిలోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం తేలికపాటి నుంచి ఓ మోస్తారు కురుస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







