తమన్నా కి శ్రీదేవి అవార్డు
- April 08, 2018
టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. అయితే ఇవాళ ఆమె అరుదైన పురస్కారాన్ని అందుకోనున్నారు. సినిమా రంగంలో విశేష సేవలందిస్తున్న మహిళలకు ప్రతి ఏడాది 'అప్సర అవార్డ్స్'ను అందజేస్తున్నారు. 2018 ఏడాదికిగాను నటి తమన్నా అప్సర అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును హైదరాబాదలో ఆదివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. తాను ఇండస్ట్రీకొచ్చిన తొలినాళ్ల నుంచి శ్రీదేవిని చూస్తున్నానని. ఆమె పేరుతో ఇచ్చే అవార్డుకి నేను ఎంపికవ్వడం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..