మళయాళ దర్శకుడు మృతి..

- December 03, 2015 , by Maagulf
మళయాళ దర్శకుడు మృతి..

యువ మళయాళ దర్శకుడు సాజన్ కురియన్ లడక్ లో మృతి చెందారు. షూటింగ్ నిమిత్తం జమ్ముకు వెళ్లిన ఆయన అక్కడ చలికి తట్టుకోలేక మరణించినట్లు సమాచారం. ఈ 33 సంవత్సరాల యువకుడు బైబిలో చిత్రం షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com