ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టిన ఆటా చికాగో
- April 09, 2018
అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆటా చికాగో ఫండ్ రైజింగ్ చేపట్టింది. జూన్ 29 నుంచి మూడు రోజుపాటు నిర్వహించే మహాసభలకోసం నిధులు సేకరిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రపంచ తెలంగాణ మహాసభలకు విరాళాలను అందించారు. కన్వెన్షన్ కోసం 3లక్షల 50వేల డాలర్లు సేకరించినట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. చికాగోలో జరిగిన ఈకార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ సత్య కందిమల్ల, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ నరేందర్ చిమర్ల, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం తోపాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం కళాకారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు హైలెట్ గా నిలిచాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







