మంగళగిరిలో సంతోష నగరాల సదస్సు ప్రారంభం
- April 10, 2018
అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరిలో సంతోష నగరాల సదస్సు (హాపీ సిటీస్ సమ్మిట్) మంగళవారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఈ సదస్సును ప్రారంభించారు. ''మా తెలుగు తల్లికి మల్లెపూ దండ'' అనే అచ్చమై తెలుగు పాటతో సదస్సును ప్రారంభించారు. ప్రజలకు సంతోషకరమైన జీవితాన్ని అందించడమే హ్యాపీ సిటీస్ లక్ష్యంగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, పలు నగరాలకు చెందిన మేయర్లు హాజరయ్యారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగనున్నది. రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డిఎ, సిఐఐ, లివబుల్ సిటీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ముగింపు సదస్సుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారు.
తాజా వార్తలు
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!







