పెళ్లి పీటలు ఎక్కనున్న సోనమ్ కపూర్
- April 09, 2018
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఈ యేడాదియే తన బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహుజాని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పుడు పెళ్లి ముహూర్తం కూడా ఫిక్సయినట్టు సమాచారమ్. మే 11, 12 తేదీల్లో ఆనంద్-సోనమ్‌ల వివాహం స్విట్జర్లాండ్‌లో జరగనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలైనట్టు సమాచారమ్.
ఆనంద్-సోనమ్'లు చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. గత యేడాది ఆనంద్ కపూర్ ఫ్యామిలీతో కలిసి ఒకట్రెండు ఫంక్షన్స్ లో కనిపించాడు. దీంతో.. ఆనంద్-సోనమ్ ల పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అర్థమైంది. ఇప్పుడీ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. వచ్చే నెలలో కపూర్ ఫ్యామిలీ పెళ్లి సందడి మొదలవ్వబోతుంది. బాలీవుడ్ కు బిగ్ పార్టీ వచ్చినట్టే.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







