ప్రైమ్ మినిస్టర్ ఖలీఫాకు శుభాకాంక్షలు
- December 03, 2015
ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా శుభాకాంక్షలు అందుకున్నారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది ఇ గవర్నమెంట్ అథారిటీ అలీ అల్ ఖయీద్ నుంచి. ఇటీవల నిర్వహించిన మెడికల్ చెకప్స్ విజయవంతమవడంపై కృతజ్ఞతలు తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ వెల్ఫేర్ కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరు అద్భుతంగా ఉందనీ, ప్రీమియర్ ఆరోగ్యంతో, ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. బహ్రెయిన్ అభివృద్ధి కింగ్ హమాద్ బిన్ ఇస్లా అల్ ఖలీఫా నేతృత్వంలో ఇంకా బాగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







