ఎమిరేట్స్ లో ఆన్లైన్ చెక్ ఇన్ కొరకు సరికొత్త మొబైల్ ఫీచర్.
- December 03, 2015
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అరబిక్ వెర్షన్‌తో కూడిన మొబైల్ సైట్‌ని లాంఛ్ చేసింది. ఇందులో మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికాకి చెందిన ప్రయాణీకులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికీ, ఆన్‌లైన్‌లో చెక్ ఇన్ అవడానికీ, అలాగే ప్రయాణాల్ని మార్చుకోవడానికి లేదా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి, బోర్డింగ్ పాస్ పొందేందుకు వీలుగా ఈ కొత్త వెర్షన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ మేరకు ఓ యాప్‌ని కూడా రూపొందించారు. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినందున, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వినియోగించుకుని, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికే సాంకేతికను వినియోగించుకుంటున్నట్లు కమర్షియల్ ఆపరేషన్స్ సెంటర్ ఫర్ ఎమిరేట్స్ డివిజనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మాజిద్ అల్ ముల్లా చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







