అరబ్ మహిళతో అక్రమ సంబంధం: వ్యక్తికి 3 నెలల జైలు
- April 16, 2018
అజ్మన్ క్రిమినల్ కోర్టు 23 ఏళ్ళ వయసున్న ఆసియా వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత అతన్ని డిపోర్టేషన్ కూడా చేస్తారు. 39 ఏళ్ళ అరబ్ మహిళతో అక్రమ సంబంధం కలిగి వుండడమే ఆసియా వ్యక్తి చేసిన నేరం. కేసు వివరాల్లోకి వెళితే, అరబ్ మహిళతో మసాజ్ కోసం 200 దిర్హామ్‌లకు ఒప్పందం కుదుర్చుకున్న నిందితుడు, ఆమె వద్దకు వెళ్ళాడు. అయితే ఆమె తనతో సెక్స్ చేయాల్సిందిగా అతన్ని కోరింది. సెక్స్ అనంతరం, తనకు మసాజ్ చేయాల్సిందిగా నిందితుడు కోరగా, ఆమె నిరాకరించింది. దాంతో డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు నిందితుడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగింది. అనంతరం నిందితుడు, ఆమె మొబైల్ ఫోన్‌ని తీసుకుని వెళ్ళిపోయాడు. అజ్మన్ పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితురాలు తనపై నిందితుడు చేసిన ఆరోపణల్ని ఖండించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!