యూఏఈ ట్రావెలర్స్‌కి ఎమిరేట్స్ ఎర్లీ బర్డ్ ఆఫర్
- April 16, 2018
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్, స్పెషల్ ఎర్లీ బర్డ్ ఫేర్స్‌ని యూఏఈ ట్రావెలర్స్‌కి తమ గ్లోబల్ నెట్‌వర్క్‌లోని డెస్టినేషన్స్‌కిగాను ప్రకటించింది. నేటి నుంచి 30 ఏప్రిల్ వరకు అడ్వాన్స్‌గా టిక్కెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణీకులకు స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఎకానమీ క్లాస్ ప్రయాణీకులు మిడిల్ ఈస్ట్‌కి వెళ్ళేందుకోసం 795 దిర్హామ్‌లనుంచి ప్రయాణించే వీలుంది. యూరోప్‌కి ఈ ధరలు 2,135 దిర్హామ్‌ల నుంచి ప్రారంభమవుతాయి. వెస్ట్ ఏసియా, ఇండియన్ ఓసియన్‌కి సంబంధించి 945 దిర్హామ్‌ల నుంచి ధరలు ప్రారంభమవుతాయి. ఫార్ ఈస్ట్, ఆస్ట్రేలియాలకు 8,895 దిర్హామ్‌ల నుంచి టిక్కెట్ ధరలుంటాయి. అన్ని క్లాస్‌లలోనూ ప్రయాణించే ప్రయాణీకులకు 30 కిలోలు (ఎకానమీ), 40 కిలోలు (బిజినెస్) బ్యాగేజీ పొందవచ్చు. 19 ఏప్రిల్ నుంచి 13 డిసెంబర్ వరకు ప్రయాణాలకు ఈ స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!