కారు ప్రమాదం: 28 ఏళ్ళ ఎమిరేటీ యువకుడి మృతి
- April 17, 2018_1523963829.jpg)
ఉమ్ అల్ ఖువైన్ ప్రాంతంలో ఓ కారు బోల్తా పడ్డంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఉమ్ అల్ ఖువైన్ వైపుగా అల్ ఇత్తిహాద్ స్ట్రీట్ మీదుగా వాహనం వెళుతున్న సమయంలో, అదుపు తప్పిన కారు బోల్తా కొట్టినట్లు అల్ ఖువైన్ పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సయీద్ ఇబ్రహీమ్ అల్ బయ్రాగ్ చెప్పారు. సంఘటనా స్థలంలోనే కారు నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. మోటరిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, స్పీడ్ లిమిట్స్‌ని అనుసరించి వాహనాలు నడపాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్డు మీద వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్